వరుణ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా?
ఈ ఏడాది చివర్లో పెళ్లి భాజాలు మోగనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే
పెళ్లి పనుల్లో నాగబాబు ఫ్యామిలీ బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేశారు
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగాస్టార్ చిరు అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు
మెగా ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ దంపతులతో కాబోయే వధూవరులైన వరుణ్-లావణ్య ఫోటోలకు ఫోజులిచ్చారు
మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కాగా వరుణ్-లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ జూన్ 9న జరిగిన సంగతి తెలిసిందే
మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు వారి ఫ్యామిలీ కూడా హాజరయ్యారు
2017లో విడుదలైన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించిన వరుణ్ - లావణ్య ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు
ఇక్కడ క్లిక్ చేయండి