లంగా ఓణీలో శ్రీలీల పరువాల విందు..

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్‌ శ్రీలీల.. ఇండస్ట్రీకి వచ్చీరాగానే మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది

వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుని టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా నిలిచింది యువ నటి శ్రీలీల

తాజాగా ‘స్కంద’తో మంచి టాక్‌ సొంతం చేసుకున్న శ్రీలీల త్వరలో నందమూరి నటసింహం ‘భగవంత్‌ కేసరి’తో అలరించేందుకు సిద్ధమైంది

‘భగవంత్‌ కేసరి’లో బాలకృష్ణకు కుమార్తెగా శ్రీలీల నటిస్తోన్న్ సంగతి తెలిసిందే

సెన్‌సేషనల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ కథానాయిక

యాక్షన్‌ కామెడీ-డ్రామాగా రూపొందిన ఈ మువీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది 

స్టార్‌ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేస్తున్న శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది

శ్రీలీల అందంలోనేకాదు డ్యాన్స్‌ కూడా అద్భుతంగా చేస్తుంది. మాస్‌, వెస్ట్రన్‌ డ్యాన్స్‌.. ఇలా ఏదైనా  ఇరగదీస్తుంది అంతే..