ప్రముఖ నటి, గాయని, రచయిత దిగంగనా సూర్యవంశీ
హిందీ టీవీ సీరియల్స్ చేస్తూ ఫ్రైడే, జలేబి అనే చిత్రాలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది
హిప్పీ (2019) చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత వలయం, సీటీమార్, క్రేజీ ఫెలో చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది
ప్రస్తుతం సందీప్ కిషన్, ఆది సాయికుమార్‌లతో మూవీలు చేస్తోంది
2015లో తమిళ బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షో లో కూడా పాల్గొంది. ఈ షోలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలిగా (17 ఏళ్లు) గుర్తింపు పొందింది
ఏడు సంవత్సరాల వయస్సులో క్యా హద్సా క్యా హకీకత్ అనే టీవీ సిరీస్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది
14 సంవత్సరాల వయస్సులో "ఐయామ్ మిస్సింగ్ యు" అనే పాటను స్వయంగా రాసి, కంపోజ్ చేసి, పాడింది కూడా
అక్టోబర్ 15న దిగంగనా బర్త్‌డే కావడంతో వినూత్నంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది
యువరాణిలా రెడీ అయ్యి పన్నీటి స్నానాలు ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి