మెగావారింట పెళ్లి బాజాలు మొదలయ్యాయి. రేపు అంటే నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు
బుధవారం (నవంబర్ 1న) వీరి వివాహం ఇటలీలో జరగనుంది
పెళ్లికి ముందు సోమవారం (అక్టోబర్ 30) కాక్‌టేల్ పార్టీ ఇచ్చిందీ జంట
ఇందులో లావణ్య త్రిపాఠి వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఏంజెల్‌లా కనిపించింది
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
అలాగే సోషల్ మీడియాలో #VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు
మంగళవారం హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి
వరుణ్ తేజ్ పెళ్లిలో సమంత, రష్మిక మందన్న, నాగ చైతన్య సందడి చేయనున్నారు. వీరంతా ఇటలీ వెళ్తున్నట్లు సమాచారం