కిల్లింగ్ లుక్స్‌లో మడోన్నా సెబాస్టియన్
నటి మడోన్నా సెబాస్టియన్ తెలియని వారుండరు. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది
కేరళలోని కన్నూర్‌లోని చెరుపుజాలో 19 మే 1992న మడోన్నా సెబాస్టియన్స్ జన్మించింది
2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్‌తో ఆమె తొలిసారిగా తెరపై కనిపించింది
నటి మడోన్నా తమిళంలో కాదలుమ్ కాదందు పోగుమ్ (2016), తెలుగులో ప్రేమమ్ (2016), కన్నడలో కోటిగొబ్బ 3 (2021) సినిమాలతో అరంగేట్రం చేసింది
ఆ తర్వాత ప్రేమమ్, కింగ్ లయర్, ప పాండి, కవన్, ఇబ్లిస్, వైరస్, బ్రదర్స్ డే, కోటిగొబ్బ 3, సింఘా రాయ్, లియో వంటి హిట్ మువీల్లో నటించింది
మడోన్నా సెబాస్టియన్ తాజాగా లియో, పద్మిని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
మడోన్నా సెబాస్టియన్ కెరీర్‌లో నటించిన అన్ని సినిమాల్లో ప్రేమమ్ , కింగ్ లయర్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి
ఈ కేరళా బ్యూటీ ఎప్పటి కప్పుడు గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటుంది
ఇక్కడ క్లిక్ చేయండి