బాపుబొమ్మ గ్లామర్ ట్రీట్
అందానికి కేరాఫ్ అడ్రఫ్ తానే అన్నట్లుగా బ్యూటిఫుల్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది ఈషా రెబ్బ
చీరకట్టులో అందాల విందు చేస్తోందీ అచ్చతెలుగు బ్యూటీ
ఇంత అందం ఉన్నా ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లు రావడం లేదు
ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో
వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం ఎందుకో కలసి రావడంలేదు
తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం
'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు
మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది అందాల ఈషా
ఇక్కడ క్లిక్ చేయండి