తెరచాటు అందాలతో దడ పుట్టిస్తోన్న శోభాశెట్టి

తెలుగు సీరియల్‌ కార్తీక దీపం తెలియని వారుండరు.  ఈ సీరియల్‌లో మోనిత పాత్రలో కనిపించిన శోభాశెట్టి బాగానే పాపులారిటీ సొంతం చేసుకుంది

ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే

బిగ్ బాస్ తెలుగు 7 షోలో ప్రస్తుతం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు

అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు

ఎప్పుడో ఎలిమినేట్‌ కావల్సిన శోభా శెట్టిని బిగ్‌బాస్ కాపాడుకుంటూ వస్తున్నాడు

ఆమెను కాపాడుకోవడానికి బిగ్‌బాస్ ఎంతో మంది కంటెస్టెంట్స్ బలి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి

బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి

ఈ వారం ఎలిమినేషన్స్‌లో శోభా శెట్టి, యావర్ ఉన్నారు. అంటే వీరిలో ఒకరు ఈ వారం ఔట్‌ అన్నమాట

అయితే అన్ని సీజన్‌లలో అబ్బాలే గెలిచారు. ఈ సారైనా అమ్మాయిని గెలిపించమని  ప్రేక్షకులను వేడుకుంటూ శోభాశెట్టి ఓటు అప్పియల్ చేసుకుంది