మలయాళీ కుట్టి అంజు కురియన్‌ అందాల జాతర..

‘ఇదంజగత్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మలయాళీ భామ అంజు కురియన్‌ పరిచయమైన సంగతి తెలిసిందే

మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మైమరిపిస్తోంది

నేరం మూవీతో మలయాళం చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది

ఈ బ్లాక్‌కామెడీ థ్రిల్లర్‌లో సహాయ పాత్రే అయినప్పటికీ తగిన గుర్తింపు తెచ్చింది

2019లో వచ్చిన తమిళ చిత్రం ఇగ్లూలో రమ్య పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ ముద్దుగుమ్మ

ఇదం జగత్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

ఈ బ్యూటీ సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజికల్ వీడియోలలో నటిస్తూ మెప్పిస్తోంది