మాళవిక మోహనన్ ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పెద్దవే కావడం మరో విశేషం
అందాలను ఆరబోయడంలో ఈ తరం హీరోయిన్లు ఏమాత్రం తగ్గడం లేదు. తెరపైనే కాదు తెరవెనుక పరువాలను ప్రదర్శించడానికి వెనకాడటం లేదు
అవకాశాల వేట, గ్లామర్ షో చేస్తే దర్శక నిర్మాతల దృష్టిలో పడతామనేది అందగత్తెల అభిలాష
సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్‌ను పొందుతూ ఆర్థికంగానూ హీరోయిన్లు లబ్ది పొందుతున్నారు
చేతిలో అవకాశాలు లేకపోయినా.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలన్నా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు
ఇలా నిత్యం వార్తల్లో ఉండటం ద్వారా నిర్మాతలు, డైరెక్టర్ల దృష్టిలో పడుతుంటారు
హీరోయిన్ మాళవిక మోహన్ కూడా ఇలాగే సినీ కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైందీ మలయాళీ బ్యూటీ
విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా తడి తడి అందాలను వివిధ యాంగిల్స్‌లో ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి