టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ఐనా రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ ‘స్కంద’. దీనిని యాక్షన్ డైరెక్టర్ గా పేరుపొందిన బోయపాటి శ్రీను గారు తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీని నిర్మిస్తుంది శ్రీనివాసా చిట్టూరి.అయితే ఆ సినిమా విడుదల తేదిని పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓటిజినల్ గా అయితే ఆ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన్ది. కాకపోతే ఇపుడు ఆ తేదిని మర్చి సెప్టెంబర్ 28కి విడుదల అని చెప్పారు.
గాంధీ జయంతి, దసరా సెలవులు విడుదల తేదికి దగ్గరిలో ఉండటమే. కాకపోతే అదే తేదీన ప్రభాస్ మూవీ ‘సలార్ ‘ కూడా రావాల్సింది ఉంది. ఆ మూవీ వాయిదా వేయడంతో స్కంద ఆ తేదీన లాక్ యింది. కొత్తగా విడుదల చేసిన పోస్టర్లో పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల మాత్రం గాగ్రా చోళీలో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఆ మూవీ నుండి ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్ మరియు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ రామ్ కేరిర్ ను ఒక మలుపు తిప్పుతుందని అందరూ భావిస్తున్నారు.
