విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘కోటా’ ఐఐటీ, మెడికల్‌ మెటీరియల్‌ సిద్ధం!

Share this :

విద్యార్థులకు గుడ్ న్యూస్. 6,7,8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’ ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్  కోటా పేజెస్ సిద్దం చేసినట్లు తెలియజేసింది. ఇక మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫౌండేషన్ మెటీరియల్ ను డిజిటల్ మొబైల్ వెర్షన్ లో వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపింది.

నామ మాత్ర రుసుము చెల్లించి ఏదేని క్లాస్ స్టడీ మెటీరియల్ తో పాటు అసైన్ మెంట్స్ పొందవచ్చు.మరింత సమాచారం కొరకు IIT F, MED F అని టైపు చేసి వాట్సాప్ నెంబర్ 98490 16661 నెంబర్ కు మెసేజ్ చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనే వారు www.Kotapages.in వెబ్ సైట్ ను లాగిన్ కాగలరు.