వైరల్ గా మారిన శ్రీరెడ్డి కామెంట్స్….!!

Share this :

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు.ఆమె అప్పట్లో చేసిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఒక హాట్ టాపిక్ గా మారింది.దాని ద్వారా ఆమె చాలామంది మీద హాట్ కామెంట్స్ చేసి ఫేమస్ ఐపోయింది. శ్రీరెడ్డి ప్రతిసారి కూడా ఏదో ఒక అనవసరమైన మ్యాటర్లో దూరి స్టార్ హీరో లపై తనదైన స్టైల్ లో ఘాటు ఘాటుగా వ్యాఖ్యనాలు చేస్తూ ఉంటది. దాంట్లో భాగంగా ఈసారి కూడా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి ఆమె డైరెక్ట్ గా ‘నాకు ఆ పొలిటిషియన్‌తో రిలేషన్‌ ఉంది’ అంటూ ఒక షాకింగ్ కామెంట్ చేసింది.

అయితే ఆమె అలా అన్నదగ్గర్నుండి ఆ పొలిటిషయన్ ఎవరా ఎవరా అంటూ నెటిజన్స్ టెన్షన్ లో ఉన్నారు. చివరికి ఆయన ఎవరో కనిపెట్టారు. ఆయనే తమిళనాడు రాష్ట్ర సీఎం ఐనా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆయన గూర్చి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ‘ఉదయనిధి నాకు దాదాపు మూడేళ్ల క్రితం నుంచే తెలుసు. నాతో తాను గడిపిన ప్రతి క్షణం తనకు బాగా నచ్చుతాయని చెప్పేవాడు. నాకు ఛాన్స్ ఇప్పిస్తానని ఎన్నో కల్లబోల్లి మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. నాతో అవసరం తీరాక నన్ను మరిచిపోయాడు’ అని ఆమె ఉదయనిధి మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.