హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల 2024 (Telangana Elections) నగారా మోగింది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్ధులు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ కూడా రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల (Political Parties) ఎన్నికల ప్రచారాలను ఎలాంటి ఖర్చు లేకుండా ప్రమోట్ చేయడానికి మార్క్ టీవీ (Mark TV) బంపరాఫర్ ప్రకటించింది. అదేంటంటే.. కేవలం రూ.1/-కే అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫాంలలో ఎన్నికల ప్రచారం చేసుకునే వెలుసుబాటు మార్క్ టీవీ కల్పించింది. అంటే ఫేస్బుక్ నుంచి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వరకు అన్ని సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలను ప్రమోట్ చేయనుంది. మార్క్ టీవీ ఎండీ కే లలిత్ కుమార్ (MD Lalit Kumar) ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన రోజు వారీ ఫీడ్‌ను ఈ కింది వాట్సప్ నంబర్ లేదా ఈ మెయిల్‌కు పంపిస్తే సరిపోతుంది. మార్క్ టీవీ ఆ ప్రకటనలన్నింటినీ అన్ని డిజిటల్ గ్రూప్‌లలో ప్రొమోషన్ చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు ఖర్చులేకుండా కేవలం రూ.1 కే డిజిటల్ ప్రమోషన్ (Mark TV political digital Promotion) పొందొచ్చు. ఆసక్తి కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్ధులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
సంప్రదించవలసిన వాట్సప్ నంబర్: 7337316661
లేదా
ఈమెయిల్: programdigital666@gmail.com

